కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ క్రీడా ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి జూనియర్ ఛాంపియన్‌షిప్ ఎంపికల్లో పెద్దకొడఫ్గల్ వడ్లం ప్రభుత్వ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. అక్టోబర్ 26, 27 తేదీలలో హనుమకొండ జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ విద్యార్థులు పాల్గొంటారని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక


