హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంకెన్నాళ్లు ఈ నరకయాతన?

VKB: వికారాబాద్–తాండూర్ ప్రధాన మార్గంలోనే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, ఆసుపత్రి, కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ రైల్వే గేట్ పడితే తీవ్ర ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆసుపత్రికి వెళ్లే రోగులు, విచారణలకు వెళ్లే కక్షిదారులు, కాలేజీ, ఎగ్జామ్స్ టైంలో విద్యార్థులు సమయానికి చేరుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ రూట్‌లో ఫ్లైఓవర్ నిర్మించి పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.