హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు గుంతల్లో కూర్చొని సర్పంచుల నిరసన

BHNG: రామన్నపేట–పల్లెపహాడ్‌ ప్రధాన రహదారి గుంతలమయంగా మారిన అధికారులు పట్టించుకోవడం లేదని సీపీఎం ఆధ్వర్యంలో దుబ్బాక, మునిపంపుల సర్పంచులు అదివారం నిరసన తెలిపారు. దుబ్బాకలో రోడ్డుపై నిలిచిన నీటి గుంతల్లో కూర్చొని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసించారు. గుంతల కారణంగా వాహనదారులు, విద్యార్థులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.