WGL: ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా విద్యావేత్త మెండెం కిరణ్‌కుమార్ నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. మూడు జిల్లాల్లో యువతతో తనకంటూ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఈ నెల 27 నుంచి 11 పట్టణాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. ఆయన పోటీపై ప్రధాన పార్టీల్లోనూ చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
తెలంగాణ
పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో మెండెం కిరణ్‌కుమార్


