MHBD: కేసముద్రం మండలంలోని కల్వల గ్రామంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి, సర్పంచ్ వేల్పుల సుజాత రాంచంద్రయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ... పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, గత పదేళ్లలో ఇవ్వని రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ
లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ


