MLG: ప్రజా సమస్యల పరిష్కారానికి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆదివారం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు కోరారు. ములుగు కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను అధికారులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
తెలంగాణ
ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్


