NRPT: హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం జరిగింది. జిల్లా కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ.. కొత్తవారికి జాబ్ కార్డులు ఇవ్వాలని, ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించాలని కోరారు. వర్షాభావంతో నారాయణపేటను కరువు జిల్లాగా ప్రకటించి రైతులు, కార్మికులను ఆదుకోవాలని, దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ
'కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్'


