NGKL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు TG-విద్యా హాజరు యాప్‌లో ఫేషియల్ రికగ్నిషన్ రిజిస్ట్రేషన్ తప్పక చేసుకోవాలని ప్రిన్సిపల్ డా.కె.గీతాంజలి తెలిపారు. ఇప్పటికే 60 శాతం మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారని అన్నారు. రిజిస్ట్రేషన్ లేకుంటే హాజరు, ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి ప్రయోజనాలు నిలిచిపోయే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ
'విద్య హాజరు యాప్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి'


