JGL: భీమారం మండలంలోని ఒడ్యాడ్‌లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు యువ యూత్ సభ్యులు చేపట్టిన స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. సొంతంగా ప్లేట్లు, గ్లాసులు కొనుగోలు చేసి గ్రామంలోని శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాలకు ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. ఇతర యువజన సంఘాలు కూడా యువ యూత్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సర్పంచ్ ప్రశాంత్ కోరారు.
తెలంగాణ
ప్లాస్టిక్ రహిత గ్రామ నిర్మాణంలో యువ యూత్ ఆదర్శం


