BHNG: ఆలేరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లో చేరికల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావుకు మార్గమధ్యలో బీఆర్‌ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. భువనగిరి పార్లమెంట్ బీఆర్‌ఎస్ ఇన్‌ఛార్జ్ క్యామ మల్లేష్ ఆధ్వర్యంలో నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
హరీష్ రావుకు మాజీ ఎమ్మెల్యే ఘన స్వాగతం


