హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదోడి బిడ్డకు MBBS గవర్నమెంట్ సీటు

SRD:​ చదువుకు పేదరికం అడ్డంకి కాదని కంగ్టికి చెందిన సుతే ఎలియన్ నిరూపించాడు. తండ్రి లక్ష్మణ్ పండ్ల చిరు వ్యాపారం చేస్తూ కష్టపడి చదివించగా, ఎలియన్ నీట్‌లో మంచి ర్యాంకు సాధించి సిరిసిల్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS సీటు పొందాడు. గురుకులాల్లో చదివి డాక్టర్ కాబోతున్న ఎలియన్‌ను గ్రామస్థులు నేడు అభినందించారు.