హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

WGL: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను ఇవాళ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పరామర్శించారు. హసన్‌పర్తి మండలం సీతంపేట మాజీ సర్పంచ్ నద్దునూరి చేరాలు, 63వ డివిజన్‌కు చెందిన ఫయీం పార్థివదేహాలకు నివాళులర్పించారు. అనంతరం బాలసముద్రంలో కృష్ణారెడ్డి తండ్రి మృతిపై కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.