హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మురుగునీటితో అవస్థలు.. దోమల బెడద

WNP: మెట్టుపల్లి మార్గంలో ఓ రైస్ మిల్లు సమీపంలోని నివాసాల మధ్య మురుగునీరు, వర్షపు నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి నిల్వలతో దోమల వృద్ధి పెరిగిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీటి కాలువలు లేక సమస్య తీవ్రంగా మారిందన్నారు. అధికారులు నీటి నిల్వలను తొలగించి, డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలన్నారు.