హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాధాకృష్ణ రూపంలో గణనాథుడు

NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని గణేష్ మండలి ఆధ్వర్యంలో రాధాకృష్ణ రూపంలో గణనాథుడు కొలువుదీరినాడు. ఈ విగ్రహం పిల్లను స్థానికులను పెద్దలను యువకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ విగ్రహం దాత వార్డు మెంబర్ మమత రాజ్ కుమార్ కొనుగోలు చేశాడు. దాదాపు 27 ఏళ్ల నుంచి సభ్యులు గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తతం ఈ గణేష్‌డు వైరల్ అయ్యాడు.