BHNG: ఆత్మకూర్ 1995-96 SSC బ్యాచ్ మిత్రులు పాశం ప్రభాకర్ రెడ్డి దశదిన కర్మ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పిల్లల భవిష్యత్తు కోసం బ్యాచ్ మిత్రులంతా కలిసి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని కుటుంబాని అందజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. కష్టకాలంగా మిత్రులు అండగా ఉండడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
పాశం ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ఆర్థిక సాయం


