హైదరాబాద్: 28°C
తెలంగాణ

చినరాయుని చెరువు అభివృద్ధికై ఎమ్మెల్యే వినతి

MDCL: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కలిశారు. అల్వాల్‌లోని చినరాయుని చెరువుతో పాటు ఇతర చెరువుల సమగ్ర అభివృద్ధి, పునరుజ్జీవనం, సుందరీకరణ చేపట్టాలని కోరారు. చెరువుల పరిరక్షణతో పర్యావరణం మెరుగుపడటంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.