హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ వేడుకల్లో కోట నీలిమ

MDCL: సనత్‌నగర్‌లో టీపీసీసీ వైస్‌ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ గణేష్ వేడుకల్లో పాల్గొన్నారు. గణేష్ మహారాజ్‌తో కలిసి యువతతో సందడి చేశారు. గణేష్‌-Gen Z కాంబినేషన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణపతి బప్పా మోరియా అంటూ భక్తి సందడి చేశారు. ఈ సందర్భంగా గణేష్ మహారాజ్ ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.