హైదరాబాద్: 28°C
తెలంగాణ

అండర్-14లో తాడిపర్తి విద్యార్థుల ప్రతిభ

WNP: కోకో పోటీల్లో మండల స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచినట్లు పాఠశాల పీఈటీ వహీద్ తెలిపారు. గోపాల్ పేట మండల కేంద్రంలో నిర్వహించిన అండర్-14 కబడ్డీ, కోకో పోటీల్లో తాడిపర్తి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. త్వరలో జరగనున్న జిల్లా స్థాయి అండర్-14 క్రీడల్లో విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. పీఈటీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.