NRML: మహార్ కులస్తులకు ప్రస్తుతం RDO ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతున్న నేపథ్యంలో వాటిని మండల స్థాయిలోనే MRO ద్వారా జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ కోరారు. ఈ సందర్భంగా ప్రాంత మహార్ కులస్తులు MLA ను సన్మానించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రక్రియను సరళతరం చేయాలన్న MLA చొరవకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
మహార్ కుల ధ్రువీకరణ పత్రాలపై MLA చొరవ


