హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన్ డీసీసీ అధ్యక్షుడికి ఎంపీ శుభాకాంక్షలు

SRD: జిల్లా నూతన డీసీసీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డిని జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. నేడు హైదరాబాద్‌లోని అయన నివాసంలో MLA సంజీవరెడ్డితో కలిసి నూతన అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఎంపీని మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జిల్లాలో పార్టీ పటిష్టతకు కృషి అందించాలని మంత్రి సూచించారు. ఇందులో నాయకులు ఉన్నారు.