MDK: వేల్పుగొండలో 'మెతుకుసీమ వైభవం' ఆధ్వర్యంలో బుర్ర సంతోష్ నిర్వహణలో హెరిటేజ్ వాక్ జరిగింది. ఈ సందర్భంగా తుంబురేశ్వర స్వామి ఆలయం, ఆదిమానవుల రాతి చిత్రాలు, జైన శిల్పాలను పరిశీలించి వాటి ప్రాధాన్యతను వివరించారు. వారసత్వ సంపద పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీరుడి దాసు, ఉపసర్పంచ్, సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు పాల్గొన్నారు.
తెలంగాణ
వేల్పుగొండలో హెరిటేజ్ వాక్


