BDK: అశ్వారావుపేటలో అనారోగ్యంతో ఉన్న చిన్నారికి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పిన గుర్తుతెలియని వ్యక్తులు కుటుంబాన్ని మోసం చేసినట్లు ఫిర్యాదు నమోదైంది. రూ.25 లక్షల సాయం ఇప్పిస్తామని నమ్మించి, వివిధ కారణాలతో తల్లి నుంచి రూ.70 వేలు తీసుకున్నట్లు సమాచారం. అనంతరం సంబంధాలు తెంచుకోవడంతో బాధితులు సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930ను ఆశ్రయించారు.
తెలంగాణ
ప్రాసెస్ ఫీజు పేరుతో రూ.70 వేలు కాజేత


