హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూనిర్వాసితులకు న్యాయం చేయాలి'

ADB: ఆదిలాబాద్ లో విమానాశ్రయ ఏర్పాటు, పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయం చేయాలని CPM రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండారు రవికుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీసీఐ పునరుద్ధరణపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.