SRPT: మోతే మండల పరిధిలోని ఊర్లుగొండ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఈరోజు రైతులు ముట్టడించారు. సర్వారం ఫీడర్ ద్వారా వ్యవసాయానికి సరఫరా చేయాల్సిన విద్యుత్‌ను సరైన సమయానికి, నాణ్యతతో అందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం వరి పంటలు కీలక దశలో ఉండగా, సాగునీటి కోసం విద్యుత్‌పై పూర్తిగా ఆధారపడాల్సి వస్తోందని రైతులు పేర్కొన్నారు.
తెలంగాణ
సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు


