హైదరాబాద్: 28°C
తెలంగాణ

హమార ప్రసాద్ పై కఠిన చర్యలు తీసుకోవాలి: MRPS

KMR: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమర ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని MRPS జిల్లా అధ్యక్షుడు రవీందర్ కోరారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హమర ప్రసాద్‌ను అరెస్టు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే రాజ్యాంగ విలువలు పరిరక్షించబడతాయని పేర్కొన్నారు.