WGL: వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో ఆదివారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. స్టేషన్ ప్రాంగణంలో ఓ వ్యక్తి ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంటుండగా పోలీసులు అడ్డుకున్నారు. భార్యాభర్తల మధ్య వివాదాల కారణంగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తెలంగాణ
పోలీస్‌స్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యయత్నం


