BHNG: గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు రెండు కొత్త 1 హెచ్‌పీ మోటర్లను ఏర్పాటు చేశారు. బోయినపల్లి చౌరస్తా వద్ద ఒక మోటర్, ఎస్సీ కాలనీలో మరో మోటర్‌ను ఈరోజు ఫిట్ చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో తాగునీటి సరఫరా మెరుగుపడుతుందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలతో పాటు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'నీటి సమస్య పరిష్కారానికి రెండు మోటర్లు ఏర్పాటు'


