కామారెడ్డిలోని చండీ మంత్రాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్ఠించిన గణనాథుడి విగ్రహాన్ని ఆదివారం ప్రత్యేక వాహనంలో నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా భక్తులు సంప్రదాయ పద్ధతిలో కోలాటాలు ఆడుతూ శోభాయాత్రలో పాల్గొన్నారు. మహిళలు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: 'ప్రారంభమైన నిమజ్జన శోభాయాత్ర'


