హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాముకాటుతో పాడి గేదె మృతి

JN: పాము కాటుకు పాడి గేదె మృతి చెందిన ఘటన దేవరకుల మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. బాధిత రైతు తోటకూరి సోమయ్య ప్రకారం.. పాడి గేదెను తన వ్యవసాయ క్షేత్రం వద్ద కట్టేసి రాక పాము కాటుకు గురై మృతి చెందింది అన్నారు. ఉదయం గేదెను చూసేందుకు వెళ్లగా అప్పటికే మృతి చెంది కనిపించడంతో రైతు సోమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.