KMR: బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో 44వ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై ఫ్లైఓవర్ కింద వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నీరు వెళ్లేందుకు మురుగు కాలువలు లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే సర్వీస్ రోడ్డు కుంటను తలపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఫ్లైఓవర్ కింద నీరు నిల్వకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: సర్వీస్ రోడ్డు కింద నిలిచిన నీరు


