GDWL: భారత్‌మాల రహదారిపై రాజోలి మండల కేంద్రానికి సర్వీస్, ఎగ్జిట్ రోడ్లు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీ డీకే అరుణకు ఆదివారం వినతిపత్రం అందజేశారు. బీజేపీ నాయకులు రామచంద్రారెడ్డి, సంజీవరెడ్డి, ఉపసర్పంచ్ సంధ్యారెడ్డి కలిసి వినతి సమర్పించారు. ప్రజలు, రైతులు, చేనేత కార్మికులకు రహదారులు అవసరమని తెలిపారు.
తెలంగాణ
రాజోలికి సర్వీస్ రోడ్లు మంజూరు చేయాలని వినతి


