హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాడికల్ గ్రామ సర్పంచ్ మృతి!

KNR: శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ సర్పంచ్ దుర్గమ్మ సుజాత ఆదివారం మృతి చెందారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కవ్వంపల్లి ఆశీర్వాదంతో ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందింది. ఆమె మృతితో మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.