KMM: ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చింతకాని పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను మరియు సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. CCTNS, e-Sakshya, NATGRID, TGCOP వంటి ఆధునిక సాంకేతిక వేదికలను సమర్థవంతంగా వినియోగిస్తూ పెండింగ్ కేసుల దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
చింతకాని పోలీస్ స్టేషన్‌లో సీపీ ఆకస్మిక తనిఖీలు.!


