హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఎల్–కాంగో'తో తెలంగాణకు అన్యాయం: RSP

HYD: దేశాన్ని 'ఎల్ నినో' తీవ్రంగా నష్టపరుస్తుంటే, రాష్ట్రంలో 'ఎల్–కాంగో' తెలంగాణను ఆగం చేస్తోందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎల్-కాంగో పాలనలో అరాచకాలు, విపరీతమైన అన్యాయాలు జరుగుతున్నాయని, ఈ పాలన నుంచి విముక్తి కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని విమర్శించారు.