హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంక్షేమ పథకాల అమలుపై అధికారుల దృష్టి

BHPL: మల్హార్ రావు మండలంలోని నాచారం గ్రామపంచాయతీ పరిధిలో చేయూత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఎంపీడీవో క్రాంతి కుమార్ పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన పరిశీలనలో భాగంగా గ్రామంలో దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరించారు.