KNR: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద 66 సానిటేషన్ రిక్షాలు, రెండు ఫాగింగ్ వాహనాలను ఆదివారం కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. మున్సిపల్ సాధారణ నిధులతో ఈ వాహనాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. నగర అభివృద్ధికి కేంద్ర నిధులను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, కమిషనర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: నగర అభివృద్ధికి కేంద్ర నిధులు: బండి సంజయ్


