WNP: కొత్తకోట పట్టణంలోని 13వ వార్డులో రోడ్డు, తాగునీటి సమస్యలపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమస్యలను పరిశీలించి రోడ్డు, పైప్‌లైన్ పనులకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని చైర్మన్, కౌన్సిలర్లను కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.
తెలంగాణ
'అమలుకు నోచుకోని ఎన్నిక హామీలు'


