హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మంలో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం..!

KMM: ఖమ్మం నగరంలోని ధంసలాపురం చెరువులో గణేష్ నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు ఇప్పటికే రూట్ మ్యాప్ విడుదల చేయగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కలెక్టర్ దివాకర, సీపీ సుసిల్ దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.