NRPT: మరికల్ మండల నూతన ఉప సర్పంచుల సంఘం కమిటీని ఆదివారం మండల కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరికల్ మండల ఉప సర్పంచ్ల సంఘం నూతన కమిటీ అధ్యక్షులుగా అశోక్ కుమార్, ఉపాధ్యక్షులుగా బండారి రామేశ్వరమ్మా, ప్రధాన కార్యదర్శి కురుమూర్తి, వర్కింగ్ ప్రసిడెంట్ రవి కుమార్ రెడ్డి, కోశాధికారి వెంకటేశ్వర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు ఎం డీ ఖజా మరికల్‌ను ఎన్నుకోవడం జరిగింది.
తెలంగాణ
'ఉప సర్పంచ్ల సంఘం అధ్యక్షులుగా అశోక్ కుమార్'


