SRPT: నడిగూడెం మండలం కరివిరాల గ్రామంలో రైతులకు 24 గంటల త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ ఇవ్వాళ చేశారు. ఈ మేరకు కరివిరాల సబ్‌స్టేషన్ వద్ద రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. చీటికిమాటికి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పొలాలు ఎండిపోతున్నాయని ఆయన తెలిపారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలి: మాజీ ఎమ్మెల్యే


