హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ రోడ్డు వేశారు.. సైడ్ బర్మ్ మరిచారు..!

MLG: మంగపేట మండలం కమలాపురంలో సీసీ రోడ్డు నిర్మించినా ఇరువైపులా సైడ్ మట్టి పోయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వినాయక నిమజ్జనం సమీపిస్తుండటంతో వాహనాలు, ప్రజలు రోడ్డు దిగేందుకు, ఎక్కేందుకు అవస్థలు పడే పరిస్థితి నెలకొంది. సైడ్ మట్టి పోయాలని గ్రామపంచాయతీని కోరితే నిధులు లేవని, ప్రజలే మట్టి పోసుకోవాలని చెబుతున్నారని స్థానికులు వాపోతున్నారు.