హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎండిన వరి పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి

నల్గొండ జిల్లా కనగల్ మండలం తెలకంటిగూడెంలో ఎండిన వరి పొలాలను మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి పరిశీలించారు. రైతులు భైరగోని పెద్దలింగయ్య, యాదయ్యలతో కలిసి పొలంలోనే కూర్చొని పంట పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల పరిస్థితి ఘోరంగా ఉందని ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.