NGKL: గత బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టులను ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టి, హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆరోపించారు. నాగర్ కర్నూల్ లో సోమవారం మీడియాతో మాట్లాడారు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని, గతంలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'అసంపూర్తి ప్రాజెక్టులకు బీఆర్ఎస్‌దే బాధ్యత'


