MBNR: దేవరకద్ర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు వచ్చిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. ర్యాలీలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మంతుల రాకతో దేవరకద్రలో సందడి నెలకొంది.
తెలంగాణ
భారీ బైక్ ర్యాలీతో మంత్రులకు స్వాగతం


