హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది'

MBNR: సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవరకద్ర శాసనసభ్యులు జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో 158.36 కోట్ల రూపాయలతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.