MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 419వ వారం స్వచ్ఛ భారత్ ఒకటవ వార్డులో చేపట్టారు. సీసీ రోడ్డుకు ఇరువైపుల ఉన్న పిచ్చి మొక్కలను, ప్లాస్టిక్‌ను తొలగించారు. చీపుర్లతో వీధులను శుభ్రపరిచారు. సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఉప సర్పంచ్ స్వామి, పాలకవర్గ సభ్యులు పిట్ల వేణు, మన్నె తిరుపతి, రేఖ నాగరాజుగౌడ్, సరిత పరమేష్ గౌడ్,మేకిన్ యువత పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: 419వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం


