RR: జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా పారిజాత నర్సింహ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా పారిజాత నర్సింహ రెడ్డి దంపతులు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, రాబోయే పార్టీ కార్యక్రమాలపై ఈ భేటీలో వారు ముఖ్యంగా చర్చించినట్లు సమాచారం.
తెలంగాణ
రంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలిగా పారిజాత


