SDPT: వినాయక నవరాత్రుల సందర్భంగా గజ్వేల్‌కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు వినూత్నంగా కర్బూజా కాయపై గణపతి చిత్రాన్ని రూపొందించారు. భక్తితో ప్రకృతిలో లభించే వస్తువులను కళా వేదికలుగా మలచవచ్చని తన కళ ద్వారా చాటారు.
తెలంగాణ
కర్బూజాపై కొలువుదీరిన గణనాథుడు


