HNK: ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామంలో మృతుల కుటుంబాలను ఆదివారం వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ పరామర్శించారు. గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ వార్డు సభ్యుడు అరూరి బిక్షపతి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఇటీవల పలు కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తెలంగాణ
బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే


