మేడ్చల్: కుటుంబ కలహాలతో సాప్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని సంస్కృతి టౌన్‌షిప్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని సంతోష(26) ఆత్మహత్యకు పాల్పడింది. గత కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయిని స్థానికులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
సాప్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య


